Our Channels

Why did I start veda sudha sravanthi channel in English?
Veda’ the voice of God ,is the base root of Sanatana Dharma. The word ‘Veda’ refers to the four (Rig, Yajur, Sama, Atharva) Vedas collectively. Vedas are the holy books of Indians.
It is the most sacred and authentic. Veda is the book of all truths. It is a manual for creation and an encyclopedia for knowledge. So, every man should listen, hear, read and recite the Vedas.
Yajna deity is the most glorious among the 33 deities who are created by Supreme lord and help him in performing srushti yajnam. Agnihotra is the original method of worship prescribed by the Vedas . Every man pollutes nature with his faeces and urine etc..
so, every person should perform Yajna daily..In this channel,you will get simple commentaries on Vedic Mantras, Arsha (Brahmana, Aranyaka, Upanishad, Smriti Shastras, Darshans, Vedangas, Itihas)
texts related to Swadhyaya and Vedic theory at one place .You can share these with your acquaintances and get rid of your debts of Dev and Rishi.
ప్రశ్న:వేదామృత తరంగిణి అనే తెలుగు యూట్యూబ్ చానెల్ ప్రారంభించడానికి కారణం ఏమిటి?

సమాధానం:
ఈశ్వరుని వాణి నుండి వెలువడిన’వేదము’ సనాతన ధర్మానికి మూలము. ‘వేదము’ అనే పదము నాలుగు( ఋగ్,యజుర్,సామ, అథర్వ) వేదాలను సమిష్టిగా సూచిస్తుంది.
ఇట్టి వేదము భారతీయుల పవిత్ర గ్రంథము.ఇది అత్యంత ప్రామాణికమైనది.

వేదము సకల సత్యవిద్యల గ్రంథము. ఇది సృష్టికి మాన్యువల్( booklet) మరియు జ్ఞానానికి ఎన్సైక్లోపీడియా. అందుకని ప్రతి మానవుడు వేదమును వినాలి, వినిపించాలి, చదవాలి, చదివించాలి.
పరమేశ్వరుడిచే సృష్టించబడి, అతనికి సృష్టి యజ్ఞంలో సహకరించే 33 దేవతల్లో యజ్ఞ దేవత మహిమాన్వితమైనది. ఓంకార నామక పరమాత్మను ఉపాసించుటకు వేదము సూచించిన అసలైన పూజా పద్ధతి అగ్నిహాత్రమే.
ప్రతి మానవుడు పంచభూతాలను తన మల, మూత్రాలతో కలుషితం చేస్తున్నాడు. కావున ప్రాయచ్చిత్తంగా ప్రతిరోజు ప్రతి వ్యక్తి యజ్ఞమును చేయాలి.
వేద మంత్రాలకు సరళ వ్యాఖ్యలను, ఆర్ష (బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషద్, స్మృతి శాస్త్రములు, దర్శనాలు, వేదాంగాలు, ఇతిహాసాది) గ్రంథముల స్వాధ్యాయ మరియు వైదిక సిద్ధాంత( త్రైత వాద) సంబంధిత అంశాలను ఈ ఛానల్ లో ఒక్క చోట రాశిగా మీరు పొందగలరు.
మీరు వీటిని మీ పరిచయస్తులకు షేర్ చేసి మీపై ఉన్న దేవ, ఋషి ఋణాలు తీర్చుకోవచ్చు.
प्रश्न:वेद विरींची वाणी हिंदी यूट्यूब चैनल को प्रारंभ करने का क्या कारण है?
समाधान:
सनातन धर्म का स्रोत ‘वेद’ है। यह ईश्वर की वाणी से निकला है। ‘वेद’ शब्द सामूहिक रूप से चारों (ऋग, यजुर, साम, अथर्व) वेदों के लिए प्रसिद्ध है। यह वेद भारतीयों का सबसे पवित्र एवं प्रामाणिक ग्रन्थ है।
वेद सब सत्य विद्याओं का पुस्तक है। यह सृष्टि के लिए एक मैनुअल और ज्ञान के लिए एक विश्वकोश है। अतः प्रत्येक मनुष्य वेद को सुनना, सुनाना, पढ़ना व पढ़ाना चाहिए।
यज्ञ देवता उन 33 देवताओं में से सबसे महिमान्वित हैं, जो परमात्मा द्वारा बनाए गए हैं और जो उनके द्वारा किए गए सृष्टि यज्ञ में सहायता करते हैं। अग्निहोत्र ईश्वर की आराधना के लिए वेदों द्वारा निर्धारित मूल पूजा पद्धति है।
प्रत्येक मनुष्य अपने मल ,मूत्रों से पंचभूतों को निरंतर प्रदूषित कर रहा है।
इसलिए भगवान ने निर्देश दिया कि हर आदमी प्रतिदिन पंचमहा यज्ञों को करे।
इस चैनल में आप वेद मंत्रों पर सरल भाष्य, वैदिक ग्रंथों के स्वाध्याय, वैदिक सिद्धांत संबंधी विषयों को एक ही स्थान पर प्राप्त कर सकते हैं।
आप इन वीडियों को अपने बंधु मित्रों को शेयर करके ईश्वर व ऋषि ऋणों को उतार सकते हैं।
डीएनए, वैप्स